..భారత్ న్యూస్ అమరావతి..మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం..
శివాజీ మహరాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉంది..
జాతీయ భావం, ప్రాంతీయ తత్వం మా పార్టీల సిద్ధాంతం..
బాలాసాహెబ్ ఠాక్రే నుంచి ఎంతో నేర్చుకున్నా..
శివసేన-జనసేన సనాతనాన్ని రక్షించడానికే ఆవిర్భవించాయి
-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
