భారత్ న్యూస్ విజయవాడ…జీవవైవిధ్య మండలి చైర్మన్ గా విజయకుమార్

ఏపీ రాష్ట్ర జీవవైవిధ్యమండలి ఛైర్మన్ గా నీలాయపాలెం విజయకుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

మంగళగిరికి సమీపంలోని బోర్డు కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ అమరావతి,తిరుపతి, విశాఖపట్నం లో జీవవైవిధ్య పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

జాతీయ జీవవైవిధ్య మండలి భేటీ వచ్చే జనవరిలో విజయవాడలో నిర్వహించనున్నట్లు తెలిపారు.