.భారత్ న్యూస్ అమరావతి..పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి వంశీకృష్ణ చేసిన ఫిర్యాదుపై కసు నమోదు చేసిన ఏపీ సీఐడీ.