భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం..

Ammiraju Udaya Shankar.sharma News Editor…పన్నులు ఎగ్గొడుతూ కాలుష్యానికి కారణమవుతున్నారు.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు.. 2016 తర్వాత ఒక్క రూపాయి పన్ను చెల్లించలేదు.. మొత్తం రూ.21.34 కోట్ల పన్ను బకాయిలున్నాయి -రాజమండ్రి కాలుష్యానికి ఆంధ్ర పేపర్సే కారణం.. ఆంధ్రా పేపర్స్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని.. కాలుష్య నియంత్రణ మండలికి పవన్ ఆదేశం..
