భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః*
విద్యార్థులకు, సమాజానికి వెలుగులు పంచే జ్ఞాన తరువులైన గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
కోడూరు మండల జనసైనికులు, వీర మహిళలు
