తిరుపతి జిల్లా పాకాల మండలం గణేష్ మండపాల నిర్వాహకులకు పాకాల పోలీస్ వారి విజ్ఞప్తి.
పాకాల ps ఇన్స్పెక్టర్. టి. చిన్న గోవిందు గారు.
భారత్ డిజిటల్ న్యూస్ 05/09/2026( పాకాల ) గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు సంబంధించిన సింగిల్-విండో ఆన్లైన్ అనుమతి వ్యవస్థ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.
పోర్టల్: https://ganeshutsav.net
- సాంకేతిక సహాయం కోసం క్రింది నంబర్లను సంప్రదించవచ్చు:
- రవి రాజు (డెవలపర్): 90521 39052
- టెక్నికల్ హెల్ప్‌లైన్: 81435 26714
- యేసు బాబు (PRISM టీమ్): 91822 89715
- SHO వారీగా మరియు యూనిట్ వారీగా లాగిన్ వివరాలు ఇప్పటికే రూపొందించబడి, ప్రత్యేకంగా అందజేయడం జరిగింది.
- అన్ని యూనిట్ అధికారులు గణేష్ ఉత్సవ నిర్వాహకులకు ఈ ఆన్లైన్ పోర్టల్ గురించి విస్తృతంగా ప్రచారం చేసి, వారు ఈ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవలసిందిగా కోరడమైనది.
