భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్న కలెక్టర్‌కు అభినందనలు

రెడ్‌క్రాస్‌ సేవల్లో విశేష కృషికి గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్న బాపట్ల జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌, ఐ.ఏ.ఎస్. గారికి హృదయపూర్వక అభినందనలు.
ప్రజాసేవ పట్ల మీ అంకితభావానికి ఈ పురస్కారం ఒక గొప్ప గుర్తింపు.
బాపట్ల జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ.