భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. విచారణకు ‘పవన్ కల్యాణ్’ ఆదేశాలు..!🚨

Ammiraju Udaya Shankar.sharma News Editor…చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంతంలో మగ ఏనుగు మృతి.
పాపిరెడ్డిగారిపల్లె వద్ద మామిడి తోటలో విద్యుత్ షాక్కు గురైన ఏనుగు.
తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ తగలడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చన్న అధికారులు.
ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖతో సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచన.
