భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..నేడు పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాల్వ నుంచి నేడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు అఖండ జలహారతి ఇవ్వనున్న సీఎం చంద్రబాబు.
మొత్తంగా 2,87,320 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు.
లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణానికి ఇప్పటివరకు మొత్తంగా రూ.4,192 కోట్ల వ్యయం.
సమగ్ర ప్రణాళిక ద్వారా అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలకు గోదావరి జలాల తరలింపు.
పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎగువ ప్రాంతాలకు గోదావరి నీటి తరలింపు.
భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో సుమారు ఎనిమిది లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు.
