భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు బీఆర్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి
గతంలో కూడా బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే రాంచందర్ రావు మైనర్ బాలికకు సపోర్ట్ చేసినట్లు మాకు ఎక్కడ కనిపించలేదు
బండి సంజయ్‌ని రాజీనామా చేయమని ఎక్కడా డిమాండ్ చేయలేదు.. అదే రామచందర్ రావు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేస్తున్నారు
మీర్జా రహ్మత్ విషయంలో బాధిత మహిళ ఇంకా బయటకి కూడా రాలేదు పోలీస్ కేసు కూడా పెట్టలేదు.. ఆ బాధిత మహిళ ఎవరో అసదుద్దీన్ ఒవైసీకి తెలిస్తే ఆమెకి న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతున్నాము
మీర్జా రహ్మత్‌కి సంబంధించిన వీడియోలు ఉంటే అవి కూడా పోలీసులకు అప్పగించాలి
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…
