భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..చేయూత పెన్షన్లు.. మరో 3 రోజులే ఛాన్స్
T.G:తెలంగాణలో చేయూత పెన్షన్ పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.
కాగా ఈ దరఖాస్తు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద 3.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
వీరిలో అత్యధికంగా 2.34 లక్షల మంది వితంతువులు, 93,151 మంది దివ్యాంగులు ఉన్నారు.
గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోల వద్ద, పట్టణాల్లో వార్డు అధికారులు, మున్సిపల్ కమిషనర్ల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు.👇
https://cheyutha.telangana.gov.in వెబ్‌సైట్‌లో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి.
