భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..యశోదా ఆస్పత్రిలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
హైటెక్ సిటీ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి కలిసి పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
