భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అమరావతి : PSR ఆంజనేయులు సస్పెన్షన్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…రిటైర్మెంట్ కారణంగా, ఈ నెల 31న PSR ఆంజనేయులును సర్వీసు నుంచి రిలీవ్ చేయనున్న ప్రభుత్వం.

PSR ఆంజనేయులుపై క్రిమినల్ కేసులు కొనసాగింపు.. విచారణలకు రిటైర్మెంట్ అడ్డంకి కాదన్న ఏపీ ప్రభుత్వం.

పెన్షన్ ప్రయోజనాలు నిబంధనల ప్రకారం వర్తింపు.

తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి ప్రభుత్వం ఆదేశం.