భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..నిర్మల్లో రూ.50 వేల లంచం ఇద్దరు ట్యాక్స్ అధికారులు అరెస్ట్
అనుకూలమైన GST ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణపై ఆరోపణలు.
తెలంగాణ ఏసీబీ ట్రాప్లో ఇద్దరూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.50 వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
లంచం డిమాండ్ చేసిన కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
