భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..స్పా సెంటర్లు నడుపుతున్న వ్యక్తికి మధుయాష్కీ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడు

ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో మధుయాష్కీ Vs సీనియర్ మహిళా నాయకురాలు

ఎల్బీనగర్‌లో మూడు, నాలుగు స్పా సెంటర్లు నిర్వహిస్తూ, వ్యభిచారం చేయిస్తూ అరెస్టయిన కేతవత్ రమేష్ నాయక్‌కు మధుయాష్కీ సాహెబ్ నగర్ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడు

అంటే స్పా సెంటర్ల నిర్వహణ వెనక మధుయాష్కీ అనుచరుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది

అసలు ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎటుపోతుంది

ఈ వ్యవహారంపై మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ గారు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నా

కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు కొత్త విద్య…