భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు…

రెండు రాష్ట్రాల్లో ఏకకాలంలో 10 చోట్ల సోదాలు..

ఎంపీ అవినాష్‌రెడ్డి నివాసాల్లో ఈడీ తనిఖీలు..

మనీలాండరింగ్ లేదా అనుమానాస్పద లావాదేవీలపై..

దర్యాప్తులో భాగంగా ఈడీ సోదాలు