భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…తిరుమల్లో నవంబర్ 16వ తేదీన పుష్పయాగం.. ఈ రోజు టికెట్ల బుకింగ్
తిరుమల :
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 16వ తేదీన పుష్పయాగం సేవ జరగనుంది.ఆ రోజు ఉదయం 8 గంటలకు ఈ సేవ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన 1,000 ఆన్లైన్ టికెట్ల బుకింగ్ ఈ రోజు ( ఆగస్టు 21న) ఉదయం 10 గంటలకు మొదలుకానుంది. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. అయితే, గత 180 రోజుల్లో అర్చన సేవలో పాల్గొన్న భక్తులు పుష్పయాగం సేవకు అర్హులు కాదని టీటీడీ తెలిపింది.
