భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గూగుల్‌ ఆఫర్‌: కాలేజీ విద్యార్థులకు ఏడాది పాటు ‘ఏఐ ప్లస్‌’ ఫ్రీ

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారతీయ కాలేజీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ‘గూగుల్‌ ఏఐ ప్లస్‌’ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. గూగుల్‌ ఏఐ అసిస్టెంట్‌, సెర్చ్‌ ద్వారా ఎడ్యుకేషనల్‌ టూల్స్‌ అందుబాటులో ఉంటాయని పేర్కొంది.