భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..తెలంగాణలో నిలిచిపోయిన రైతుబీమా పథకం

ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు, ప్రీమియం చెల్లించని ప్రభుత్వం

అకాల మరణం చెందిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల సహాయం చేసేందుకు,2018లో రైతు బీమా పథకం ప్రారంభించిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం

ఎల్‌ఐసీతో కలిసి ఈ పథకం అమలు చేస్తూ వచ్చిన ప్రభుత్వం

ప్రతి ఏడాది ఆగస్టు 14వ తేదీన రూ.1,400 కోట్ల ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, 2026–27 సంవత్సరానికి ప్రీమియం చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం

42.16 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్న ఈ పథకం ఆగిపోవడంతో ఆందోళనలో రైతన్నలు..