భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…పదేళ్లు మంత్రిగా చేసిన వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చేతబడి పూజలు చేయిస్తున్నారు
రాష్ట్రంలో కరువు రావాలని, రైతులు చనిపోవాలని, ప్రభుత్వం పడిపోవాలని అర్ధరాత్రి అఘోర పూజలు చేస్తున్నారు
మనిషన్న వాడు ఎవడైనా ఇలాంటి పనులు చేస్తాడా?
నా మీదో, మహేష్ గౌడ్ మీదో చేతబడి చేయిస్తే ఎదుర్కొంటాం కానీ ప్రజల మీద చేతబడులు చేయించడం ఏంటి?
బాత్రూమ్ కి వెళ్లినా సోషల్ మీడియాలో పెట్టే వాళ్లు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంచి కోసమే పూజలు చేస్తే సోషల్ మీడియాలో ఎందుకు పెట్టలేదు?

సీఎం రేవంత్ రెడ్డి
