భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వాట్సాప్‌లో ‘Hi’ పంపితే ఆయుష్మాన్ కార్డ్! 🏥

ఆయుష్మాన్ భారత్ (PM-JAY) అర్హత ఉన్న లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య కవరేజ్ అందిస్తోంది.

ఇప్పుడు Ayushman Sarathi WhatsApp Chatbot ద్వారా ఇంటి నుంచే పలు సేవలు పొందవచ్చు.

✅ Eligibility Check
✅ Ayushman Card
✅ e-KYC
✅ Nearby Hospitals
✅ ఇతర PM-JAY సేవలు

WhatsApp number 👉 7290823838

⚠️ ముఖ్య గమనిక: ‘Hi’ పంపినంత మాత్రాన అందరికీ రూ.5 లక్షలు లభించవు. ఆరోగ్య కవరేజ్ అర్హత ఉన్న PM-JAY లబ్ధిదారులకు మాత్రమే వర్తిస్తుంది.