భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం..
13 మంది నిందితులపై దాదాపు 20 వేల పేజీల ఛార్జ్‌షీట్..
CBI ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు..
నిందితులపై ఆరోపణల నమోదు అంశంపై రేపు వాదనలు..
NTAకు చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులే పేపర్ లీక్ చేసినట్లు CBI ఆరోపణ..

ఛార్జ్‌షీట్‌లో 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 కీలక ఆధారాలు
