భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కిమ్స్ హాస్పిటల్‌లో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ
ఉదయం 6.30 గంటలకు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కు చేరుకున్న ఎన్టీఆర్
సర్జరీకి ముందు నిర్వహించాల్సిన వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు

సర్జరీ పూర్తయిన తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్న కిమ్స్ వైద్యులు
