భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఆపరేషన్ తర్వాత ఎన్టీఆర్ తొలి ఫొటో ..

Ammiraju Udaya Shankar.sharma News Editor…మూవీ షూటింగ్ లో గాయపడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో భుజానికి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే..

సర్జరీ అనంతరం వైద్యుల బృందంతో ఆయన దిగిన ఫొటో తాజాగా బయటకొచ్చింది..

ఇందులో ఎన్టీఆర్ చేతికి బెల్ట్ వేసుకొని విక్టరీ సింబల్ చూపిస్తూ కెమెరాకు పోజులిచ్చారు..

ఆయన పూర్తిగా కోలుకొని తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు 2-3 నెలల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు..