భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించారన్న ప్రకాశ్ రాజ్
కర్ణాటకలోనే పుట్టాను.. ఇక్కడే చదువుకున్నాను.. ఇక్కడే జీవించాను. చివరికి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగానూ పోటీ చేశాను
నిన్ను ఎన్నుకోరని భావించిన కొందరి ఓటు హక్కును తొలగించవచ్చు.. కానీ చివరికి నిన్ను అధికార పీఠం నుంచి దించకుండా మమ్మల్ని ఆపగలవా?

