భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..డ్రగ్స్ వాడొద్దు.. ప్రతిజ్ఞ చేయించిన విజయ్

‘Ammiraju Udaya Shankar.sharma News Editor…డ్రగ్ రహిత తమిళనాడు’ కార్యక్రమంలో సీఎం విజయ్ పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఆయన విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ వాడకూడదని, సన్నిహితులు వాడుతున్నా ఊరుకోకుండా అధికారులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. సమాజం నుంచి మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించి, డ్రగ్ ఫ్రీ తమిళనాడు నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని విజయ్ కోరారు..