భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫోటో

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో డీఎస్సీ అవకతవకలకు వ్యతిరేకంగా ర్యాలీ తీసిన వైసీపీ నాయకుడు తెల్లం బాలరాజు

ఈ ర్యాలీలో “2029లో అధికారంలోకి వచ్చేది మేమే” అంటూ జగన్, కేటీఆర్ ఫ్లెక్సీలతో హంగామా చేసిన అభిమానులు….