భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.భారత్ కు 13 స్వర్ణాలు, 17 రజతాలు
కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించారు.ఈ ఘనత సాధించిన పతకాల విజేతలను ప్రధాని మోదీ అభినందించారు.

క్రీడాకారుల విజయాలను దేశం గర్వించదగ్గ ఘనతగా అభివర్ణించారు. భవిష్యత్ పోటీల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని మోదీ ఆకాంక్షించారు.
