.భారత్ న్యూస్ అమరావతి..రోజు రోజు కి చిన్న పిల్లల మీద అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి….అలాంటి ఘటన గుంటూరు పట్టణంలో జరిగింది…ఏడేళ్ల బాలికపై బీటెక్ విద్యార్థి అఘాయిత్యం

గుంటూరులో శుక్రవారం దారుణ ఘటన వెలుగుచూసింది.

ఏడేళ్ల బాలికపై బీటెక్ విద్యార్థి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

పోలీసుల వివరాల మేరకు గుంటూరుకు చెందిన దంపతులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

పక్కింటికి చెందిన నవీన్ (20)సంవత్సరాలు, బాలికను ఎవరూ లేని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు.

బాలిక కేకలు వేయడంతో అదే సమయానికి తల్లిదండ్రులు రాగా విషయం వెలుగులోకి వచ్చింది.

తల్లిదండ్రులు పోలీసులు ను ఆశ్రయించగా,నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు