..భారత్ న్యూస్ అమరావతి..పెర్త్ టెస్టు: తొలి రోజు ఆటలో భారత్ దే పైచేయి…
🏏🇮🇳150 Vs 🇦🇺 67-7

ఆట చివరికి 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసిన ఆసీస్

మొదలైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు భారత్ ఆలౌట్