.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రజల అభివ్రుద్ధి కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

విద్య, వైద్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టిసారించిందన్నారు.