భారత్ న్యూస్ విజయవాడ…పల్నాడు జిల్లా…
నరసరావుపేటలో ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు
ఆయిల్ కల్తీ చేస్తున్నారనే సమాచారంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు.
లేపాక్షి, చాముండేశ్వరి, అమృత ఆయిల్ మిల్లులపై తనికీలు చేసి శాంఫిల్స్ సేకరించిన అధికారులు.
