భారత్ న్యూస్ విజయవాడ..రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ… రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ నెంబర్73373-59375 ద్వారా సేవలు అందిస్తోందని… .పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ధాన్యం అమ్మదలచిన రైతులు ఈ నెంబర్ కు Hi అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా… సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
