…భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్:-
💥50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయితీ రాజ్ ఏఈ పాండురంగారావు..
జోగులాంబ గద్వాల జిల్లా:
ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామంలో..
మైనారిటీ షాదిఖానా భవన నిర్మాణ పనులకు బిల్లులు చేయడానికి ఓ వ్యక్తి నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటూ..
ఎర్రవల్లి చౌరస్తాలో రెడ్ హ్యాండెడ్ గా అధికారులకు పట్టుబడిన ఇటీక్యాల మండల పంచాయితీ రాజ్ ఏఈ పాండురంగారావు..
