భారత్ న్యూస్ విజయవాడ…ఎన్టీఆర్ జిల్లా

తిరువూరు

బైపాస్ రోడ్డు గ్యాస్ కంపెనీ దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

తెలంగాణ రాష్ట్రం పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మదాస్ కనకమ్మ అనే వృద్ధురాలిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలు స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలింపు..

చికిత్స పొందుతూ మృతి..

పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…