భారత్ న్యూస్ విజయవాడ…9 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయి.రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తాం. భూములు దోచుకున్న వారిపై చర్యలు తప్పవు.. తప్పుచేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం.

మంత్రి అనగాని సత్యప్రసాద్…