భారత్ న్యూస్ విశాఖపట్నం..కార్తిక మాసం మూడో సోమవారం కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్తులు..

గంగాధర మండపం, క్షేత్రంలో పలుచోట్ల కార్తిక దీపాలను వెలిగిస్తున్న భక్తజనం.

భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతి..

శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం..