భారత్ న్యూస్ విజయవాడ…ఎన్టీఆర్ జిల్లా నందిగామ
శ్రీ శూఖశ్యామలంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మూడవ సోమవారం రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అర్చకులు బాలకృష్ణ శర్మ వైఎస్ఆర్ కే ప్రసాద్
పవన్ శర్మ
తెల్లవారుజామునుండే భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు
కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో గంగాధర్ సిబ్బంది సుధీర్…
