..భారత్ న్యూస్ అమరావతి.తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్.
టీడీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ మాజీ సలహాదారు ఎస్.రాజీవ్ కృష్ణ.
రాజీవ్ కృష్ణతో పాటు టీడీపీలో చేరిన పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు.
పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్.
