భారత్ న్యూస్ హైదరాబాద్….కొండగల్లో పెడుతున్న Maxbien ఫార్మా కంపెనీ రేవంత్ రెడ్డి సొంత అల్లుడు సత్యనారాయణ రెడ్డిది
Maxbien ఫార్మా కంపెనీ విస్తరణ కోసం ఇదంతా చేస్తున్నారు
సహృదయ హెల్త్ కేర్ డైరెక్టర్ అన్నం శరత్ అనే అతను సత్యనారాయణ రెడ్డి ఇద్దరు Maxbien ఫార్మా కంపెనీకి కో డైరెక్టర్స్ – కేటీఆర్
