..భారత్ న్యూస్ హైదరాబాద్….రుణమాఫీకి డబ్బుల్లేవు
రైతు బంధుకు డబ్బుల్లేవు
పెన్షన్లు పెంచడానికి డబ్బుల్లేవు
కల్యాణలక్ష్మిలో ఇస్తామన్న తులం బంగారం ఇవ్వడానికి డబ్బుల్లేవు
మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వడానికి డబ్బుల్లేవు
కానీ చేయనివి చేసినట్లు మహారాష్ట్ర ఎన్నికల్లో డబ్బా కొట్టుకోవడానికి రూ.300 కోట్లు పెట్టి ప్రకటనలు ఇస్తున్నారు – కేటీఆర్…
