భారత్ న్యూస్ విజయవాడ..అర్థరాత్రి అరెస్ట్‌లు, అర్థరాత్రి మెజిస్ట్రేట్‌ దగ్గర ప్రొడ్యూస్‌ చేస్తున్నారు పోలీసులు.
నేరం ఏదీ రుజువు కాకుండానే ముసుగులు వేసి, హెరాష్‌ చేస్తున్నారు.
పోలీసులే అరబ్‌ దేశాల్లో శిక్షలు అమలు చేస్తాం అని ప్రకటిస్తున్నారు.
ఈనాడు భాషను పోలీసులు మాట్లాడుతున్నారు.
ఐపీఎస్‌ ప్రవీణ్ చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తి
పులి మీద స్వారీ చేస్తున్న చంద్రబాబును రేపు ఆ పులే తింటుంది.

-అంబటి రాంబాబుగారు, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు