..భారత్ న్యూస్ అమరావతి..మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఈ నెల 16, 17న ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న పవన్.
ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.