భారత్ న్యూస్ విశాఖపట్నం..మహిళలపై నీచమైన పోస్ట్ లు పెట్టే విష సంస్కృతికి శ్రీకారం చుట్టింది టీడీపీ పార్టీ

మాజీ సీఎం జగన్ భార్య, ఆయన ఇద్దరు కుమార్తెలతో పాటు, నా భార్యపై TDP సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న అనుచిత పోస్టులు డీజీపీకి కనిపించడం లేదా..?

పేర్ని నాని