భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ ఆధునికీకరణ
రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌ను కూటమి ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తోంది.

4,000 చదరపు మీటర్లు ఉన్న టెర్మినల్ విస్తీర్ణంను ఏకంగా 21,000 చదరపు మీటర్లకు పైగా అత్యాధునిక ప్రీమియం స్పేస్‌గా విస్తరిస్తోంది….
