భారత్ న్యూస్ అమరావతి..జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సింగనమల మండల చిలేపల్లి జలాలపురం వంకలు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చెయ్యకుండా పోలీసుల గస్తీ

ఈ సందర్భంగా ఎస్ ఐ శరత్ చంద్ర మాట్లాడుతూ మండల పరిధిలో హిటాచీలు జెసిపిలు టిప్పర్లు భారీ వాహనాలు లాంటివి పెట్టి అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై చట్టరీ కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు
నిన్నటి రోజున సోషల్ మీడియాలలో అక్రమ ఇసుక తరలిస్తున్నారన్న ప్రచారం మేరకు ఈరోజు జూలాకాలువ వంక మరియు చిలేపల్లి ఏరు దగ్గర పోలీసు గస్తీ ఏర్పాటు చేశామన్నారు