.భారత్ న్యూస్ అమరావతి..ఢిల్లీ:

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఉదయం 10 గంటలకు సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా..

జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

వచ్చే ఏడాది మే 13 వరకు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఎన్నికల బాండ్లు, ఈవీఎంలు, ఆర్టికల్ 370 తదితర కేసుల్లో కీలక తీర్పులిచ్చిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.