భారత్ న్యూస్ హైదరాబాద్….వడ్లు కొనాలని రోడ్డెక్కిన నల్గొండ రైతులు
నల్గొండలో ఇద్దరు మంత్రులున్నా రైతులను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం.
సన్న ధాన్యం క్వింటాకు రూ.400 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తున్న మిల్లర్స్.
ప్రభుత్వం వడ్లు కొనడం లేదు.. ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకొని నష్టపోతున్నామని రైతుల ఆవేదన.
మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటూ అద్దంకి – నార్కెట్ పల్లి రహదారులపై బైఠాయించి రైతుల ఆందోళన.
