..భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి నేతన్నలకు, పద్మశాలి సోదరులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు.

సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. నిన్న చేనేత పనులు చేసుకునే భార్య, భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు – కేటీఆర్…