..భారత్ న్యూస్ హైదరాబాద్….ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైస్ మిల్లుల ఎదుట రైతులు ఆందోళన..
నల్గొండ – మిర్యాలగూడలో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కోదాడ, నల్గొండ రహదారులపై రైతుల రాస్తారోకో..
రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు..
రైస్ మిల్లర్స్ సిండికేట్ గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆరోపణ..
మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు…
